Sunday 5 April 2015

AIRTEL ఫ్రీ ఇంటర్నెట్

ఫస్ట్ మీరు'0' బాలన్స్ మెయిన్టెన్ చేయిర్రి.
తర్వాత airtellive.com మీకు ఓపెన్ ఐతుందో లేదో చెక్ చేస్కోర్రి.
మీకు airtellive.com '0' బాలన్స్ ఉన్నపుడు ఓపెన్ అయితుంది అంటే మీరు ఫ్రీ గ ఇంటర్నెట్ వాడుకోవస్తది.
1.  internet explorer ఓపెన్ చేసి internet options కి పోర్రి.
2. తర్వాత lan settings ఓపెన్ చేయ్యిర్రి.
3. గపుడు మీకు ఒక window ఓపెన్ అయితది. proxy server కింద tick చేసి address : ల german-proxy.de అని port : ల 80 అని రాసి ok చేయ్యిర్రి.
4. గిపుడు ఏదన్న browser ఓపెన్ చేసి airtellive.com అని కొట్టుర్రి german proxy సైట్ ఓపెన్ అయితది.

5. ఓపెన్ అయినంక కింద ఉన్న address bar ల మీకు browse చెయ్యాలనుకున్న సైట్ పేరు రాసి go అనుర్రి సైట్ ఓపెన్ అయితది.
*సేం గిదే టెక్నిక్ mobile phone ల సుత వాడొచ్చు

మొబైల్ ల accesspoint ఓపెన్ చేసి proxy, port లు పైన చెప్పినట్టు మార్చి వాడచ్చు.

2 comments:

not under stand.

idi airtel sim unnavallakenaaa??

sytem ni airtel mobile tho connect cheyyadaanikaa???

leka airtel internet unnavallakaa???

idi airtel sim unnavallake mobile to aina lepote datacard to internet use chesevallaku

Post a Comment