Friday 3 April 2015

డౌన్లోడ్ మేనేజర్ ల డౌన్లోడ్ అయితున్న వీడియో ని చూసుడు ఎట్లా?


మనం టక్కన వీడియో లు డౌన్లోడ్ కావాలని డౌన్లోడ్ కావాలని డౌన్లోడ్ మేనేజర్ వాడుతం. వీడియో ఎట్లుందో ప్రింట్ ఎట్లుందో ఫేక్ ఆ ఒరిజినల్ ఆ తెలవాలంటే డౌన్లోడ్ అయ్యేదాకా ఎదురుచూస్తరు కొందరు. కాని గా అవసరం లేదు.
run command ల "%appdata%\idm\DwnlData\"
అని enter కొట్టుర్రి.
అప్పుడు మీ కంప్యూటర్ username తోని ఒక folder ఉంటది.

అండ్ల మీరు డౌన్లోడ్ చేస్తున్న వీడియో folder ఒకటి ఉంటది.

గా folder ఓపెన్ చేస్తే డౌన్లోడ్ అయితున్న file కనిపిస్తది.

ఆ file ని గుంజి vlc player ల play చెయ్యాలి గంతే.

2 comments:

ee download manager peru emiti.. plz give link to download thos download m,anager..

https://www.internetdownloadmanager.com/

Post a Comment